జనార్దనమహర్షి రచించిన పరిమళాదేవి, శుభలక్ష్మీ, సంస్కృత , సహస్త్ర నాలుగు పుస్తకాల ఆవిష్కరణ ఒకే వేదికపై…

ప్రముఖ రచయిత– దర్శకుడు జనార్దనమహర్షి రచించిన నాలుగు పుస్తకాలు హైదరాబాద్‌లో గురువారం విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు, నేషనల్‌ అవార్డు విన్నర్‌…