54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తు.

ముంబైలో జరిగిన ఐపీఎల్ 45 వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై భారీ విజయం సాధించింది.…