శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తాజా తెలుగు చలనచిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది,
హాస్యనటుడు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 25, 2024న క్రిస్మస్ కానుకగా విడుదలైంది.
కథ :
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” అనే చిత్రం, డిటెక్టివ్ కథను అన్వేషణ, కుటుంబ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాల పట్ల ఉన్న అన్వేషణతో తీసిన ఒక సినిమా.
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ, రవి వంటి నటులతో తీసిన సినిమా. దర్శకుడు రచయిత మోహన్ తన ప్రత్యేక శైలిలో ఈ కథను రూపొందించి,
కథతో పాటు ప్రతీ పాత్ర, సన్నివేశం, పాటలూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వెన్నెల కిషోర్ చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నాడు, చాలా అరుదుగా బయట కనిపిస్తాడు, అతను నటించిన పాత్రలకు ఆయనకు ఆయనే సాటి.
రైటర్ మోహన్ రచన , దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించగలిగింది.
వెన్నెల కిషోర్ తన బృందం ద్వారా ఈ చిత్రంలో తన పాత్ర ముఖ్యమైనది కాని ప్రధాన పాత్ర కాదని, మేకర్స్ దానిని మార్కెట్ చేస్తున్నప్పటికీ స్పష్టం చేశాడు.
సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సియా గౌతమ్ , రవితేజ కూడా కీలక పాత్రలు పోషించారు .
శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ క్రిస్టమస్ కి ఒక మంచి కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు
Rating : 2/5
Also read this : బరోజ్ 3డీ రివ్యూ