రెండేళ్లలోనే రెండూ చూసేశాడు….

18 ఏళ్లకే ఊహించనంత సక్సెస్‌..
20 ఏళ్లకే ఊహించనంత పెద్ద ఫ్లాప్‌..
జయాపజయాల్ని రెండేళ్లలో చూసిన తెలుగు హీరో…
దేవదాస్‌తో టీనేజ్‌ కూడా దాటకుండానే కొట్టిన హిట్‌..
ఇంకా ప్రేక్షకుల కన్నుల్లో ఆ హీరో గుండెల్లో ….
175 డేస్‌ పోస్టర్‌ పదిలంగా ఉంది….
అప్పుడే 19 ఏళ్లు పూర్తయ్యాయా అనే ఫీలింగే అందరికి..
ఈ పంతొమ్మిదేళ్లలో వేళ్లల్లో లెక్కపెట్టే హిట్లు..
గుండెల్లో మాత్రమే గుర్తుపెట్టుకునే ఫ్లాప్‌లు ఎన్ని చూశారో…
సినిమా కెరీయర్‌లో ఇవన్నీ సర్వ సాదారణం అంటూనే..
ప్రతి సినిమాకి మొదటి సినిమాకి పడినంత కష్టపడటం….
డాన్స్‌లో పర్‌ఫెక్షన్, కామెడి టైమింగ్, యాక్షన్‌తో పాటు..
ఫుల్‌ హ్యాండ్‌సమ్‌ చాక్లెట్‌ బాయ్‌లా ఉండే హీమ్యాన్‌..
టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హీరో రామ్‌ పోతినేని గారికి జన్మదిన శుభాకాంక్షలు…రాపో 22 సినిమా మంచి విజయం సాదించాలని కోరుకుంటూ రామ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు టీమ్‌….
శివమల్లాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *