నటన, సమాజసేవ రెండూ రెండు కళ్లు నాకు : సోదరా హీరో సంజోష్‌

Actor Sanjosh :

చిత్ర పరిశ్రమలో ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి తమను తాము ప్రూవ్‌ చేసుకున్న నటులే వీళ్లకు హీరోలు. ఎప్పటికైనా నటునిగా రాణించాలనే తపనతో చాలామంది ఇండస్ట్రీకి వస్తుంటారు పోతుంటారు. కొంతమంది మాత్రం ఎలాగైనా సరే ఇక్కడే ఉండాలని ఫిక్సై వస్తారు. అలా అనుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడే సంజోష్‌. నటన, సమాజసేవ రెండు రెండు కళ్లు నాకు అని ఎంతో వినమ్రంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు సంజోష్‌. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు ప్రాంతం నుండి హీరో అవుదామని వచ్చి తొలి ప్రయత్నంగా నటకీరిటీ రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి ‘బేవర్స్‌’ అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చారు. ఇప్పుడు బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబుతో కలిసి ‘సోదరా’ అంటూ ఏప్రిల్‌ 25న ప్రేక్షకులను పలకరించటానికి వస్తున్నారు. ట్రైలర్‌ వెరైటీగా ఉండటంతోపాటు తాను చేసే చారిటీ గురించి తెలుసుకున్న ట్యాగ్‌తెలుగు ఛానల్‌ సంజోష్‌తో ముచ్చటించింది. ఆ సందర్భంల్లో సంజోష్‌ చెప్పిన అనేక విషయాలు ఆశ్యర్యానికి గురిచేశాయి. మీరు ఓ లుక్కేయండి.. ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This : సీఎస్కే ను గెలిపించిన దూబే,ధోనీ.

Sanjosh Exclusive Interview
Sanjosh Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *