...

నాన్నా నేను ఛీర్స్‌ కొట్టుకుని చిల్డ్‌ బీర్‌ తాగేవాళ్లం– యస్‌.పి చరణ్‌..

పవన్‌ కేతరాజ్‌ దర్శకత్వంలో మనీషా ఫిల్మ్స్‌ పతాకంపై కిషోర్‌ రాఠీ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ యువర్‌ ఫాదర్‌’ (ఎల్‌.వై.ఎఫ్‌).

శ్రీహర్ష, కషికా కపూర్‌ జంటగా సింగర్‌ యస్పీ చరణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 4వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ సందర్భంగా శ్రీహర్ష, కషికా కపూర్, యస్పీ చరణ్,

పవన్‌ కేతరాజ్‌లు ట్యాగ్‌తెలుగు ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తమ సినిమా గురించి అనేక విశేషాలను పంచుకున్నారు.

పవన్‌ ఈ సినిమాకోసం ఏం చేశారు? సినిమా రిలీజు డేట్‌ ముందుకొస్తున్న కొద్ది శ్రీహర్షలో ఉన్న ఫీలింగ్స్‌ ఏంటి? హీరోయిన్‌గా ఇది నా మొదటి సినిమా అంటున్న కషికా గతంలో ఏంచేశారు?

– నాన్నా నేను ఛీర్స్‌ కొట్టుకుని చిల్డ్‌ బీర్‌ తాగేవాళ్లం..

– లవ్‌ యూ నాన్న సినిమా చేసేటప్పుడు ప్రత్యేకించి చాలా సీన్స్‌లో ఆయన గుర్తుకువచ్చారు ప్రముఖ దివంగత సింగర్‌ బాలుగారిని గుర్తు చేసుకున్నారు చరణ్‌.

– శ్రీహర్ష నాప్లేస్‌లో ఉంటే నేను నాన్న ప్లేస్‌లో ఉన్నాను.

– ఈ సినిమా తర్వాత మేమిద్దరం ఫ్యామిలీలా మారిపోయాము. ఇలాంటి మరెన్నో విషయాలు ఈ ఇంటర్వూలో ఉన్నాయి. ట్యాగ్‌తెలుగు ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This : స్వధర్మ్‌ అంటేనే సొంతధర్మం…నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా

LYF Movie Team INTERVIEW
LYF Movie Team INTERVIEW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.