రామ్ చరణ్ RRR ,తరువాత ఆచార్య లో గెస్ట్ రోల్ లో కనిపించినప్పటికీ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజెర్’ నుండి జరగండి, రామచ్చ,పాటలు ప్రేక్షకులని అలరిస్తున్నప్పటికీ ఫ్యాన్స్ ఈ చిత్రం టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చుస్తునారు శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్త్రున ఈ చిత్తానికి స్ స్ థమన్ సంగీతాని అందించారు .
ఎస్ జె సూర్య ,అంజలి ,ప్రియదర్శి,శ్రీకాంత్, సునీల్,నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.
దసరా సందర్బంగా ఈ చిత్రానికి సమందించి టిజర్ రానుందని చిత్ర నిర్మాత దిల్ రాజు ఒక షో లో వెల్లడించారు.
కానీ మెగా ఫాన్స్ కి మరోసారి నిరాశ ఎదురైంది .
టిజర్ రాకపోయినప్పటికీ ఇదే నెలలో మూడోవ సాంగ్ ఖచ్చితంగా ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది
డిసెంబర్ 20 న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.