...

ఇండస్ట్రీలో బోలెడు రాజకీయాలు ఉంటాయి– రఘుకుంచె

Raghu Kunche :

ఇండస్ట్రీలో ఉన్నన్ని రాజకీయాలు నిజమైన రాజకీయాల్లో కూడా ఉండవు అని కొత్త రకమైన బాంబు పేల్చారు సింగర్, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు రఘుకుంచె.

ఎన్నో రాజకీయాలను తట్టుకుని ఇక్కడ ఉంటేనే ఇండస్ట్రీలో నెట్టుకు రాగలం.

ఓ పెద్ద సినిమాలో సంగీత దర్శకునిగా దర్శకుడు పూరి జగన్నాద్‌ నాకు అవకాశం ఇచ్చి మంచి జోష్‌లో ట్వీట్‌చేశారు.

సూపర్‌గా ఎనౌన్స్‌ చేశారు పూరి. ఆరోజు మేమంతా బ్యాంకాక్‌లో ఉన్నాం.

తెల్లారే సరికి ఇద్దరు సంగీత దర్శకులు బ్యాంకాక్‌ చేరుకున్నారు.

వారి ప్రయత్నం వారు చేశారు. అక్కడ జరిగిన రాజకీయంలో పూరి కూడా చేసేదేమి లేక సారి తమ్ముడు చూస్తున్నావ్‌గా సిట్యూవేషన్‌ అంతా. నెక్ట్స్‌ సినిమా చేద్దాం సారి అన్నాడు.

ఇక్కడ ఎన్ని హిట్‌సాంగ్స్‌ ఇచ్చిన ఛాన్స్‌లు అంత ఈజిగా రావు. రానివ్వరు…ఇలాంటి సిట్యూవేషన్స్‌ నేను కోకొల్లలు చూశాను..

ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ టాపిక్స్‌ గురించి ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌తో హార్ట్‌ఫుల్‌గా మాట్లాడారు రఘుకుంచె. ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This : శశి కిరణ్ నారాయణ పర్సనల్ స్టోరీ…

Raghu Kunche Exclusive Interview
Raghu Kunche Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.