అమెరికా వెళ్లాక లైఫ్‌ని ఎలా లీడ్‌చేయాలి– ప్రవీణ్‌ బొర్రా మాటల్లో…

Praveen Borra

అమెరికాలో మన వాళ్ల పరిస్థితి ఏంటి?

–యూ.ఎస్‌కి వెళ్లిన మన ఇండియన్స్‌ అందరూ బాగా సెటిల్‌ అవుతున్నారా?

– యం.యస్‌ కోసం అమెరికా వెళ్లిన మనవాళ్లంతా తొలి రెండేళ్లు ఎలా కాలం గడుపుతారు. ఏం చేస్తారు?

– కంటెంట్‌ ఉన్నవారికి జాబ్‌ గురించి టెన్షన్‌ అవసరం లేదు. అదెలాగంటే?

– ట్రంప్‌ గెలవటం వల్ల తెలుగువారికి ఏమన్నా సమస్యలొస్తాయా?

– రెసిషన్‌ పిరియడ్‌ వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారు?

అమెరికాలో క్లౌవుడ్‌ డేటా ఆర్కిటెక్ట్‌గా అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్న మంగళగిరి కుర్రాడి కథే ఈ ఇంటర్వూ.

2008లో మంగళగిరి నుండి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్‌ బొర్రా 5రూపాయలకోసం ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారో కళ్లకు కట్టినట్లుగా తన కథను వివరించాడు .

అమెరికాలో చదువుకునేటప్పుడు ఒక్కోసారి లంచ్‌కోసం 5 డాలర్లు 10 డాలర్లు ఫ్రెండ్స్‌ అప్పుగా ఇస్తే ఆ డబ్బుతో ఫుడ్‌ కొనుక్కోవాడట.

అలాంటి వ్యక్తి ఇప్పుడు తనకు ఎన్ని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవటానికి టైంలేదు అంటున్నాడు.

టెక్నాలజిలో మనం నెంబర్‌వన్‌గా ఉంటే ఏ దేశంలో ఉన్నా తలెత్తుకుని గౌరవంగా బతకొచ్చు.

టెకీగా తన జీవితం తనకు సంబంధించిన అనేకమైన వ్యక్తిగత ఇంట్రెస్టింగ్‌ టాపిక్స్‌ను ట్యాగ్‌తెలుగుతో షేర్‌ చేసుకున్నారు ప్రవీణ్‌. ఇంటర్వూ బై శివమల్లాల

Also read this : సంక్రాంతి బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?

Praveen Borra Exclusive Interview
Praveen Borra Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *