OTT Movies :
ఓటీటీ చిత్రాలు, సిరీస్ ల పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వీకెండ్ సందడి చేసేందుకు క్యూకట్టిన ఆ చిత్రాలేమిటి ?, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఏ చిత్రం రిలీజ్ కాబోతుందో ?, లిస్ట్ చూద్దాం రండి.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే. నెట్‌ఫ్లిక్స్ :
రాయల్ టీన్: ప్రిన్సెస్ మార్గరెట్ (హాలీవుడ్) మే 11వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎరినీ (హాలీవుడ్)మే 11వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ది మదర్ (హాలీవుడ్) మే 12 వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
క్రాటర్ (హాలీవుడ్) మే 12 వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
బ్లాక్ నైట్ (వెబ్ సిరీస్) మే 12 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ :
ఎయిర్ (హాలీవుడ్) మే 12 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
జీ5 :
తాజ్: ది రీన్ ఆఫ్ రివెంజ్ (హిందీ సిరీస్-2) మే 12 వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
ది మప్పెట్స్ మేహెమ్ (వెబ్‌సిరీస్) మే 10 వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
స్వప్న సుందరి (తమిళ/తెలుగు) మే 12 వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
సోనీ లివ్ :
ట్రాయాంగిల్ ఆఫ్ శాడ్‌నెస్ (హాలీవుడ్) మే 12 వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
బుక్ మై షో :
ఎస్సాసిన్ క్లబ్(హాలీవుడ్)మే 10 వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
జియో సినిమా :
విక్రమ్ వేద (హిందీ) మే12వతారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఆహా :
నవదీప్, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్ ‘న్యూసెన్స్’. మే 12వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
సోనాక్షి సిన్హా, విజయ్‌వర్మ పాత్రధారులుగా.. రీమా కగ్తీ, జోయా అఖ్తర్ తెరకెక్కించిన వెబ్‌సిరీస్ ‘దహాద్’. మే 12వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read This : కింగ్ రేంజ్ అంటే అంతే మరి.! నా సామిరంగా…