Thandel :
నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్.
తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు.
నేషనల్ అవార్డు విన్నర్ చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరీ 7 వ తేదీన విడుదలచేయనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్. చిత్రకథను కార్తిక్ తీడా అందించారు.
ప్రస్తుతం అమరన్ చిత్రంతో పెద్ద విజయం సాధించిన సాయిపల్లవి హీరోయిన్ కావటంతో చిత్రానికి ట్రేడులో ఫుల్ గిరాకీ ఉంది.
Also Read This : భగవద్గీత చేయడానికి కారణం ఇదే…
