Charan Arjun :
ఇండస్ట్రీలో ఒకసారి వాడు పడిపోయాడు అంటే ఇంక ఎప్పటికి లేవడు అని అర్థం.
ఈ మధ్యకాలంలో క్రిందపడిన మనిషి పైకి లేవటం అనేది చాలా తక్కువగా చూస్తున్నాం.
ఇతను క్రిందపడ్డాడు కానీ, ఎవరూ ఊహించనంత పైకి లేచారు. ఆయన స్టోరీ మామూలుగా లేదు.
17 ఏళ్లకే సూపర్‌హిట్ సాంగ్స్ రాశాడు. అతని పేరు మొదట్లో చిన్నిచరణ్ ఇప్పుడు చరణ్ అర్జున్.
అందుకే ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఆయన ఇంటర్వూను మూడు భాగాలుగా అందిస్తుంది.
ఈ ఇంటర్వూ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. డోన్ట్ మిస్. ఇంటర్వూ బై శివమల్లాల.
Also read this : అల్లుఅర్జున్, సుకుమార్‌ల దమ్మంటే ఇది…