యానిమల్ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగ ఎంత పెద్ద విజయం నమొదు చేసిందో తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఐఫా సినీ ఫెస్టివల్ లో బెస్ట్ మూవీ అవార్డు సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం కావటం మరో విశేషం.
సందీప్ రెడ్డి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తీయబోయే “స్పిరిట్” ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజి గా ఉన్నారు.
అక్టోబర్ 23rd నా ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ సాంగ్ గ్లిమ్స్ నీ విడుదల చేస్తారని టాక్.
ఈ చిత్రం లో కొరియన్ యాక్టర్ “డోన్ లీ” కీ రోల్ లో కనిపించనున్నాడని సినీ వర్గాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది.
ఇది ఇలా ఉండగ సందీప్ రెడ్డి మాలీవుడ్ మెగాస్టార్ “మోహన్ లాల్ ” నీ టాలీవుడ్ మెగాస్టార్ “చిరంజీవినీ” కలిసినట్టు సోషల్ మీడియా లో చర్చ మొదలయ్యింది.
“స్పిరిట్” లో వీళ్లిద్దరి పాత్రలు ఉంటాయా లేదా అనేధీ వేచిచూడాలి.
Also Read This:ప్రశాంత్ వర్మ కొత్త అన్నౌన్సుమెంట్.