Malvi Malhotra :
కుర్ర భామ మాల్వీ మల్హోత్రా బ్యూటీఫుల్ లుక్స్ లో అట్రాక్ట్ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో తాజాగా మెరుపులు మెరిపించింది. అదిరిపోయే ఫోజులతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. చూడగానే కట్టిపడేసే అందం మాల్వీ సొంతం. ఇక అమ్మడ్ని హాట్ ఫోజుల్లో చూస్తే తట్టుకోవడం కష్టమే. ఆమె తాజా లుక్ మతులు చెడగొట్టేలా ఉంది. టైట్ డ్రెస్ ల్లో పరువాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు కునుకు దూరం చేసింది.
సోషల్ మీడియాలో మాల్వీ మల్హోత్రా ఎప్పటికప్పుడు క్రేజీగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ నెట్టింట నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది. అందాల విందుతోనూ యువతను చిత్తు చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో తెగ ఎంకరేజ్ చేస్తున్నారు. మాల్వీ మల్హోత్రా తన గ్లామర్ మెరుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అని, తన అందంతో కుమ్మేస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కెరీర్ పరంగా మాల్వీ మల్హోత్రా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఆమె ఇంకా సాలిడ్ ఛాన్స్ లు అందుకోలేదు. అందుకే, ఛాన్స్ ల కోసమే ఇలా నిత్యం అందాల దాడి చేస్తోంది. మరి మాల్వీ మల్హోత్రా ఈ గ్లామర్ ట్రీట్ తో ఏ రేంజ్ ఛాన్స్ లు అందుకుంటుందో చూడాలి.
Also Read This : దీపాల వెలుగులో “అనుపమ వెలుగులు”.!