మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. పది హేనేళ్లుగా తన రహస్య స్నేహితుడు ఆంటోనితో హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు .
గత నెలలోనే తన ప్రేమ వ్యవహారాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.
పెళ్లికి ముందు తిరుమల వెంకన్నని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంది. ఇక కీర్తి సురేష్, ఆంటోని వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో బంధువులతో పాటు కొంది మంది స్నేహితుల పాల్గొన్నారు.
ఈ మధ్య తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఆ తరువాత కల్కి 2898 ఏడీలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చి సందడి చేసింది.
ఇప్పుడు ఆమె ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ మీద ఉన్నట్టు కనిపిస్తోంది.
సంజు పిల్లలమర్రి
Also Read This : నేను ఎంచుకునే స్టోరీస్ అన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే