...

కరుంగలి మాల విశిష్టత ఏంటి? ఆ మాలకు ధైవత్వం ఉంటుందా?

Karungali Mala Benefits :

ఈ మధ్య ఏ సెలబ్రిటీ మెడలో చూసినా నల్లటి బీడ్స్‌తో కూడిన మాల ఒకటి దర్శనమిస్తుంది.

తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్‌ జిల్లాలో ఉన్న పాతాళసెంబు మురుగన్‌ అనే ఆలయం ఉంది.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ కుమారస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.

అక్కడ అడవుల్లో దొరికే నల్లమాల చెట్టు నుండి (ఎబోని) తయారుచేసిన పూసలను దండగా చేసి దానిని కరుంగలి మాలగా పిలుస్తారు.

అక్కడ తయారుచేసిన ఈ కరుంగలి మాలను దేవుని గర్భగుడిలో ఉంచి 45రోజుల పాటు పూజచేసిన తర్వాత మాలను దేవుని సిన్నధిలో మాత్రమే విక్రయిస్తారు.

ఈమాల ధరించిన వారికి నెగిటివ్‌ ఎనర్జీస్, దిష్టి నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం.

ఈ మాల ధరించిన తర్వాత పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో పాటు ఎనర్జీఫుల్‌గా ఉంటూ కాన్‌సన్‌ట్రేట్‌గా ఉంటారిని ధరించిన వారి నమ్మకం.

శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా శక్తి వస్తుంది అనే నమ్మకం ఏర్పడటంతో ఎంతోమంది ఈ మాలను ధరిస్తూ ధర్శనమిస్తున్నారు.

ఈ కరుంగలి మాల గురించి పూర్తి వివరాలు మా టీమ్‌ నేరుగా అక్కడకి వెళ్లి ఆరా తీసి సరైన సమాచారంతో ఒక వీడియోను రూపొందించారు. వీడియో కంటెంట్‌ బై పవన్‌ తాతా….

Karungali mala
Karungali mala

Also Read This : ఈ సంక్రాంతంతా తమనే మోగిస్తాడు…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.