...

Devara : దేవర 162 నిమిషాలట…

Devara :

యన్టీఆర్, జాన్వికపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ప్రీబుకింగ్స్‌తో దుమ్మురేపుతుంది. అమెరికాలో ఏకంగా 50000 టిక్కెట్లపైనే అడ్వాన్స్‌ బుకింగ్‌ జరిగింది.

కాగా ఈ చిత్రం నిడివి అక్షరాలా నూటఅరవై రెండు నిమిషాలు ( రెండు గంటల నలభై రెండు నిమిషాలు) అని తెలుస్తుంది.

Also Read This : జానీ బెంగుళూరులో అరెస్ట్‌

RTD EXCISE DCP BADRINATH INTERVIEW
RTD EXCISE DCP BADRINATH INTERVIEW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.