Devara Collections : 3 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లోకి?

Devara Collections :

యన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం ‘దేవర’.

దాదాపు ఆరేళ్ల తర్వాత యన్టీఆర్‌ సోలోగా వస్తున్న చిత్రం కావటంతో ‘దేవర’ సినిమా ఫుల్‌ క్రే జ్‌తో విడుదలైంది.

ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నిర్మాతలు. చాలాకాలం తర్వాత విడుదలైన పెద్ద హీరో సినిమా కావటం,

సినిమాలో యన్టీఆర్‌ నటన అనిరుద్‌ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవంటతో సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా

గ్రాస్‌ను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్‌చేసి బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది ‘దేవర’ సినిమా.

యన్టీఆర్‌ కెరీర్‌లో ఇలాంటి నంబర్స్‌ గతంలో ఎప్పుడు చూడలేదంటే అతిశయోక్తి కాదేమో….

 

Also Read This : రా మచ్చా మచ్చా అంటున్న రామ్‌చరణ్‌..

RTD EXCISE DCP BADRINATH INTERVIEW
RTD EXCISE DCP BADRINATH INTERVIEW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *