“గేమ్ చేంజెర్” కథ రామ్ చరణ్ కోసం రాసుకున్నది కాదా ? మరి ఎవరికోసం రాసారు..
డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజెర్ కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారంటా.
అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయల్లో బిజీగా ఉండటం వల్ల ఈ కథని దిల్ రాజు గారు రామ్ చరణ్ ని సజెస్ట్ చేశారంట.
శంకర్ గారు ఫోన్ లో కథని చరణ్ కి చెప్పటం తాను ఓకే చేయటం ఆన్ ది స్పాట్ లో జరగడం అన్ని దిల్ రాజు గారు ఒక ఇంటర్ వ్యూలో చెప్పటం జరిగింది .