దేశమంతా నివ్వెరపోయినా హత్య అది.
మార్చి–15–2019 వైయస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత బాబాయిని అతి దారుణంగా చంపిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఆయన హత్యను ఎలా చేశారు? ఏమై ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను తన కథగా రాసుకుని తీశారు దర్శకురాలు శ్రీవిద్య.
వైయస్.వివేకా హత్య ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎలా చేశారు?
వివేకానంద రెడ్డికి లేటు వయసులో ఘాటు ప్రేమ ఎలా కలిగింది? ఎందుకు అవసరం అయ్యింది?
నిజంగా ఆయన ముస్లింగా మారి అక్రం అనే పేరు పెట్టుకున్నారా? వెంకటేశ్ రెడ్డి (అవినాష్ రెడ్డి)కి ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదు…
పెద్దిరెడ్డి అనే ఇంటిపేరు ఎలాంటి అభ్యంతరాలకు తావు ఇవ్వలేదా?
జగన్‌మోహన్ రెడ్డి సీయం అయ్యాక పాత సిట్ అధికారుల స్థానంలోకి కొత్త అధికారులను ఎందుకు నియమించారు?
ఫైనల్‌గా దర్శకురాలు శ్రీవిద్య భసవ అంత గట్టిగా వివేకాను చంపించింది కుటుంబసభ్యులైన అల్లుడు,
కూతురే అని చెప్పేంత హోమ్‌వర్క్ రీసెర్చ్ నిజంగా చేసిందా…అనే టాపిక్స్ తెలియాలంటే ‘హత్య’ మూవీ సినిమా చూడాలి.
జెన్యూన్ రివ్యూ బై శివమల్లాల ఇన్ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్…
Also Read This : వైయస్ జగన్ వదిలిన బాణమే ఈ ‘ హత్య ’ నా ?