హైద్రాబాద్ రాగానే మోసపోయాడు. ఆ మోసం చేసిన వాడు ఇతనికి ఎంత మేలు చేశాడంటే ఎవ్వరికి దక్కని సినిమా జీవితాన్ని అతనికి గిఫ్ట్‌గా ఇచ్చేశాడు.
అన్నపూర్ణ స్టూడియోలో టీలు అందించి కప్పులు కడిగిన ఆఫీస్ బాయ్ అంజి సినిమా కెమెరామెన్‌గా ‘గరుడవేగ’ అంజిగా ఎలా మారాడు?
50 సినిమాలకి పైగా కెమెరామెన్‌గా పనిచేసిన తర్వాత దర్శకునిగా అవకాశం ఎలా వచ్చింది.
గుంటూరు (పక్కా ఆంధ్రా) నుండి వచ్చిన అంజి తెలంగాణా సాధించిన కెసిఆర్ చరిత్రకు దర్శకుడా? ఎలా?
ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌ను టచ్ చేస్తూ ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో అనేక విషయాలను చెప్పుకొచ్చారు అంజి..
అలియాస్ నిక్కర్ అంజి ….పోనిటేల్ అంజి..గరుడవేగ అంజి…
ఇంటర్వూ బై శివమల్లాల
Also read this : ఫుల్ స్పీడ్‌లో మెగాస్టార్ చిరంజీవి….
