Game Changer :
రామ్‌చరణ్ , కియారా అద్వాణీ జంటగా అత్యంత భారీబడ్జెట్‌తో ‘దిల్’ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘జరగండి జరగండి…’ పాట విడుదలైన రోజు నుండి అందరినోట వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలోని రెండవపాట ‘ రా మచ్చా మచ్చా …’ అంటూ రానున్న పాటను ఈ నెల 28వ తేదిన విడుదల చేయనున్నట్లు సంగీత దర్శకుడు తమన్, నిర్మాత దిల్ రాజు తెలియచేశారు.
అంజలి, సముద్రఖని, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల అవ్వనుంది..
Also Read This : చిరంజీవికి గిన్నిస్‌లో స్థానం…