దసరా రోజున లిక్కర్ ఎన్నడు లేనంతగా ఈ సంవత్సరం అధిక మొత్తం లో తెలంగాణ ప్రజలు మద్యం కొనుగోలు దాదాపు 1053 కోట్లు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇది ఇలా ఉండగా కల్కి 2898 AD ఫుల్ రన్ టైం కలెక్షన్స్ ని తెలంగాణ ప్రజలు ఒకే రోజులో ఈ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టు మందుబాబులు తెగసంబర పడిపోతున్నారు.
Also Read This:కే టీ ఆర్ (KTR) VS కొండా సురేఖ.