కరోనా తర్వాత మనుషుల జీవన విధానం, ఆలోచన సరళి పూర్తిగా మారిందనే చెప్పాలి.
సరైనా ఆహారపు అలవాట్లతో పాటు ఫిజికల్‌గా కరెక్ట్‌గా ఉండాలి అనే అవేర్‌నెస్ ప్రతి ఒక్కరిలో పెరిగింది.
సరిగ్గా ఇదే సమయంలో ఆమె తన దగ్గరున్న అస్త్రాలను సోషల్‌మీడియా సాయంతో ప్రజలమీదకి వదిలారు.
ఆమెని ఆమెలోని కాన్ఫిడెంట్‌ను చూసిన న్యూట్రీషియన్ ప్రేమికులు చాలా తొందరగా ఆమెకు దగ్గరయ్యారు.
ఆమె దగ్గరకి చేరిపోయారు. ఆమెతో జతకట్టారు. ఆ ప్రముఖ డాక్టర్‌పేరు వినీలా.
వినీలా…అంటే ఆకాశంలో ఉండే మూన్‌లైట్ అని అర్థం..మూన్‌లైట్ అందంగా ఉంటూనే ప్రపంచానికి వెలుగునిస్తుంది.
అలాగే ఆమె అందంగా ఉండటమే కాదు న్యూట్రిషియన్ ప్రాబ్లెం, ఫిజికల్ ప్రాబ్లెమ్ అంటూ తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని అందంగా చేస్తారు.
అందుకే ఆమె దగ్గరికి వాళ్లు వీళ్లు అనే తేడాలేకుండా సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు వచ్చి తన వద్ద ట్రీట్‌మెంట్ తీసుకుని ఎంతో ఆనందంగా ఉంటారు.
చాలా తక్కువ సమయంలో ఎంతో పేరు తెచ్చుకున్న డాక్టర్ వినీలా కొండపల్లి బర్త్‌డే సందర్భంగా
ట్యాగ్‌తెలుగు.కామ్ స్పెషల్‌గా విష్ చేస్తూ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌లో ఆమె గురించి వీడియోను ప్రజెంట్ చేసింది. చూసి ఎంజాయ్ చేయండి. వీడియో కంటెంట్ బై శివమల్లాల
Also read this : ఈ బర్త్‌డే ఆయనకెంతో ప్రత్యేకం…