Dr.Nirlepa :
మా అమ్మాయికి పెళ్లై 4ఏళ్లు కావస్తుంది, అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇది ఒక తల్లి ఆవేధన.
మా ఇంటి వంశాంకురం త్వరలోనే వస్తుంది అని ఏళ్ల తరబడి ఎదురుచూసే ఫ్యామిలీ. వీరందరూ ఫీలవ్వటానికి కారణం వంధత్వం.
వంధత్వం అంటే ఇన్‌ఫెర్టిలిటి (సంతానలేమి). ఇటువంటి సమస్యలతో మా దగ్గరికి వచ్చిన 95శాతం జంటలకు తమ ట్రీట్‌మెంట్‌తో సంతాన యోగం కలిగింది అని చెప్పారు డాక్టర్ నిర్లేపగారు.
యం.ఎస్.వి.సి (మహా సిద్ధ వైద్య చికిత్సాలయం) డాక్టర్ కె.నిర్లేపగారు వీరికోసం చిన్నపాటి సూచనలు సలహాలతో పాటు ఆమె ఇచ్చిన మందులు వాడితే పాజిటివ్ ఫలితాలు వస్తాయన్నారు.
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచేకొద్ది ప్రతి జంటను ఇబ్బందిపెట్టే ప్రధాన సమస్య గురించి ఈ రోజు ఈ ఎపిసోడ్‌లో చర్చించారామె.
డాక్టర్‌గారు చెప్పిన చిన్నపాటి సలహాలు పాటిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారామె.
ప్రస్తుత సమాజంలో పెళ్లైన చాలామంది నూతన జంటలు ఎదుర్కొంటున్న సమస్య ఇన్‌ఫెర్టిలిటి (సంతాన లేమి) .
మామూలుగా చూస్తే ఇది పెద్ద ఇబ్బందిపెట్టే జబ్బు కాదులే అనిపిస్తుంది. సమస్యను అనుభవించేవారికి మాత్రం ఇదో పెద్ద భూతంలా కనిపిస్తుంది.
ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఈ ఇంటర్వూ ద్వారా న లుగురికి ఉపయోగపడి మేలు జరిగితే చాలు అని డాక్టర్ కె.నిర్లేపగారు అంటున్నారు. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : మోడర్న్ మాస్టర్స్ రివ్యూ