...

Viswambhara : ఫస్ట్ సింగిల్ ప్రోమో చూశారా?

Viswambhara :

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విడుదల తేదీని ప్రకటిస్తూ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. జై శ్రీరామ్ అంటూ చిరు ఇస్తున్న స్లోగన్‌తో ఈ పాట ప్రారంభమవుతుంది. ‘రామ.. రామ.. రఘురామా’ అంటూ డివోషనల్‌గా సాగే ఈ పాట ప్రోమో చాలా అద్భుతంగా, చిరు అదరగొట్టేశారు. ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా పాట విడుదల కానుంది. లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రజావాణి చీదిరాల

Also Read This : విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.