తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా, రచయితగా వ్యవహరించిన చిత్రం ‘డియర్ ఉమ’
ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్న తరుణంలో ఈ సినిమా సరికొత్త పాయింట్‌తో రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు.
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు.
ఈ ప్రేమ కథను చూసే టైం వచ్చింది. అంటే సినిమా విడుదలకు వేళైంది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు తాజాగా ప్రకటించారు.
ఏప్రిల్ 18న సినిమా విడుదల కానుంది.
ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ‘అనగా అనగా కథలా’ వచ్చేసింది..