ఒక సెలబ్రిటీని రిపోర్టర్ స్థాయిలో ఉండి ఇంటర్వూ చేసేవారికి ఆ కంటెంట్‌కు సంబంధిచిన సమాచారం వరకు మాత్రమే తెలుస్తుంది.
అదే సెలబ్రిటీని తన రోజూవారి జీవితంలో ఉన్న వ్యక్తి ఇంటర్వూ చేస్తే వచ్చే కిక్ మామూలుగా ఉండదు.
ఎందుకంటే వారి మధ్యనే జరిగిన అనేక వ్యక్తిగత విషయాలను ఇంటర్వూలో మాట్లాడుతూ ప్రేక్షకులకు దగ్గరవుతారు.
ఉదాహరణకు అలీతో సరదాగాషో కానీ, అన్‌స్టాపబుల్ షో ద్వారాగాని రెగ్యులర్ ఇంటర్వూలలో ఉండే కంటెంట్ కంటే కొద్దోగొప్పో అవుటాఫ్ బాక్స్ కంటెంట్ ఉండటం సహజం.
అలాంటి ఒక బ్యూటిఫుల్ ఇంటర్వూనే ఇది. రాకింగ్ రాకేశ్ మరియు చలాకి చంటి అనగానే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది.
రాకేశ్ కెసిఆర్ అనే సినిమా చేసి నవంబర్ 22న విడుదల చేయనున్నాడు.
అందుకే స్నేహానికి విలువిచ్చే చంటి రాకేశ్ అండ్ సుజాత అడగ్గానే వచ్చి ఒక బ్యూటిఫుల్ ఇంటర్వూ చేశాడు.
అయితే ఈ ఇంటర్వ్యూలో అనేక కాంట్రవర్సీ క్వశ్చన్స్‌ను రాకేశ్‌పైకి వదిలాడు చంటి. అవేంటో మీరే చూసేయండి….
శివమల్లాల
Also read this : నవంబర్22న గ్రాండ్‌గా విడుదలవ్వనున్న కె.సి.ఆర్…
