బాలకృష్ణ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక వాయిదా….

బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘డాకు మహరాజ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జనవరి 2న భారీగా చేస్తామని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నిర్మాత నాగవంశీ ప్రకటించారు.

అనుకోని కారణాల వల్ల ఆ వేడుక జరగటం లేదని రెండవ తేది ఆ వేడుకను నిర్వహించటం లేదని త్వరలోనే ప్రీరిలీజ్‌ వేడుక తేదిని ప్రకటిస్తామని తెలియచేశారు చిత్రయూనిట్‌.

బాబి దర్శకత్వంలో రానున్న ‘డాకు మహరాజ్‌’ జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే….

శివమల్లాల

Also read this : సంక్రాంతి బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?

Harikatha director maggi
Harikatha director maggi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *