Wayanad Elections :
రాహుల్ కంటే ప్రియాంకకే ఎక్కువ మెజార్టీ….
కాంగ్రెస్‌పార్టీకి మహారాష్ట్రలో మైనస్సయితే జార్ఖండ్‌లో భారీ మెజారిటీ సాధించింది.
మొత్తం 81 శాసనసభ స్థానాలుంటే 54 స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి విజయదుంధుబి మోగించింది.
మరోపక్క రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పోటిచేసి 4లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ
(గతంలో రాహుల్‌గాంధీ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీ) సాధించి పార్లమెంట్‌లో తనభాణిని వినిపించటానికి సిద్ధమైంది…
శివమల్లాల
Also Read This : మహారాష్ట్రలో బిజెపి పాగా….