...

బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్….

Babu Mohan Warangal Parliament :

గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంపై బిజెపి తరఫున పోటీ చేయాలని ప్రయత్నించిన బాబు మోహన్…

ఆ తర్వాత బిజెపికి రాజీనామా…

కాంగ్రెస్, టిఆర్ఎస్ అధినేతలకు టచ్ లోకి వెళ్ళిన బాబు మోహన్…

చివరికి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలని నిర్ణయం….

రాత్రి జరిగిన కీలక పరిణామాలతో బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్…

రెండు రోజుల్లో బాబు మోహన్ కు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్…

 

 

Also Read This Article : టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా ప్రారంభం…

 

Sivam Media Logo Launch Thumb
Sivam Media Logo Launch Thumb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.