ఈ బడ్జెట్‌తో దేశం అబివృధ్ది వైపు…
కేంద్రమంద్రి నిర్మల సీతారామన్ 2025–2026 ఏడాదికి సమర్పించిన బడ్జెట్ అద్భుతమని దేశంలోని ప్రజలంతా హర్షాతికేతాలతో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యానికి తగినన్ని వనరులను ఈ బడ్టెట్‌లో పొందుపరిచారు. ఇదంతా నిజమేనా? రాబోయే రోజుల్లో ఖర్చులు ఎలా ఉంటాయో వేసిన అంచనాకు ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పట్టారు? ఈ బడ్టెట్ వల్ల ప్రతిఒక్కరికి నిజంగా మేలు జరగనుందా? ఈ బడ్జెట్ ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి అనేక విషయాలను గురించి కూలంకషంగా చర్చించటానికి ప్రముఖ చార్టర్డ్ ఎకౌంటెంట్ జీ.వి సీఏ అసోసియేట్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేంధర్ రెడ్డి గారితో ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ప్రత్యేకంగా ముచ్చటించటం జరిగింది. చాలామందికి ఉన్న డౌట్స్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగిన ప్రశ్నలకు అందరికి అర్థమయ్యే రీతిలో బడ్టెట్, బ్యాంక్స్, క్రెడిట్ కార్డ్సుతో పాటు ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించిన అనేక విషయాలు ఈ ఇంటర్వూలో చర్చించటం జరిగింది. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This :తండేల్” సినిమా విశేషాలు…..