Arvind Kejriwal : కేజ్రివాల్ రాజీనామా సబబేనా?

Arvind Kejriwal :

ఢిల్లీ ముఖ్యమంత్రి అప్ అధినేత కేజ్రీవాల్ రాజీనామా చేశారు.

ఆయన రాజకీయ విషయం మేధావులందరికీ ముందుగానే తెలుసు.

అప్ నుండి మరో రెండురోజుల్లో సీఎం పదవికి సరిపోయే నాయకుడిని తమ పార్టీ సర్వసమావేశంలో నిర్ణయిస్తామని

రాజీనామా తర్వాత కేజ్రీవాల్ తెలియచేసారు.

ముఖ్యంగా తమ ఆమ్ఆద్మీ పార్టీనీ ముక్కలుచేసి తద్వార లాభం పొందాలని

భారతీయ జనతా పార్టీ నాయకులు కలలు కన్నారని వారి కలలు కలలుగానే మిగిలిపోతాయని ఆయన అన్నారు.

గతంలో కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణం కేసులో దోషిగా జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

Also Read This : అలాంటివారికి నా ఆవేదన అభ్యర్ధన ప్రార్థన….

Vindhya Vishaka Exclusive interview
Vindhya Vishaka Exclusive interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *