బంగాళాఖాతం లో మోదలైన అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా
జిల్లాలో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 38 మండలాల్లో
అత్యధిక వర్షపాతం నమోదు అవటంతో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
పాఠశాలలకు ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వం సెలవలు కేటాయించింది.
లోతట్టు ప్రాంతాల్లో లో ఉన్న ప్రజలని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.
ఇదివరకు తెలంగాణలో ఖమ్మం జిల్లా వరదల వల్ల చాల నష్టం జరిగింది ఖమ్మం ప్రజలకి
తెలంగాణ ప్రభుత్వ అధికారులు బాధితులకి అండగా ఉంటాం అని హామీఇచ్చారు.