నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సింహ ,లెజెండ్ ,అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేశాయో తెలిసిందే.
2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ బాలయ్య బాబు కెరియర్ లో పెద్ద హిట్ గా నిలిచింది.
ఈ సినిమా సిక్వెల్ కోసం అభిమానులు అంత ఎంతగానో ఎదురు చుస్తునారు.
తాజాగా “అఖండ-2 ఆగమనం” ఈ చిత్రం హైదరాబాద్ లో పూజ కార్యక్రమమం వేడుకగా జరిగింది.
బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మొదటి క్లాప్ కొట్టారు.
14 రీల్స్ పతాకం పై రామ్ ఆచంట & గోపీచంద్ ఆచంట చిత్రానికి నిర్మాణం చేయగా. ఈ చిత్రానికి ప్రజ్ఞ జైస్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు.