మీ పాత నగలను రీ డిజైన్ చేసే ఏకైక జ్యువెలర్స్ స్టోర్…
* కొండాపూర్ లోని ఆర్.ఆర్. జ్యువెలర్స్ సందడి చేసిన యాంకర్ సుమ మరియు మోడల్స్ సందడి చేశారు.
* ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.ఏ గాంధీ, కార్పొరేట్ హమీద్ పటేల్ మరియు సీనియర్ కాంగ్రెస్ లీడర్ చంద్ పాషా పాల్గొన్నారు.
హైదరాబాద్: మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ ఆర్.ఆర్. జ్యువెలర్స్ హైదరాబాద్ లోని కొండాపూర్ లగ్జరీ
జ్యువెలరీ గోల్డ్, డైమండ్ మరియు సిల్వర్ స్టోర్ ని ఇపుడు మన కొండాపూర్ లో లాంచ్ చేసారు.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల మాట్లాడుతూ…ఆర్.ఆర్. జ్యువెలర్స్ షోరూం ప్రారంభోత్సవం లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. నేడు యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యూవెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ షోరూం లో మంచి జ్యూవెలరీ కలెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ అమ్మగారి నాటి పాత ఆభరణాలను కొత్త డిజైన్స్ తో తయారు చేస్తారు వీళ్ళు. అలాగే పాత ఆభరణాలను మీ బట్టలు, సారీ, బ్లౌస్ మీద కూడా మీ బట్టలు పై డిజైన్ చేస్తారు నేను కూడా మా అమ్మమ్మ గారి నగలను మార్చుకున్నాను.
ఆర్.ఆర్. జ్యువెలర్స్ స్టోర్ ప్రారంభం సందర్భంగా జులై 27 నుండి ఆగస్టు 10 వరకు అద్భుతమైన ఆఫర్లను మీకోసం తీసుకువచ్చింది. గొప్ప ప్రారంభ ఆఫర్లతో సహా దాని విస్తృత సేకరణలతో మిమ్మల్ని ఆనందింప చేస్తుంది.
– 50,000 విలువైన గోల్డ్ ఆభరణాలను కొనుగోలు పై 100 ఎం.జి గోల్డ్ కాయిన్ ఉచితం పొందండి.
– ప్రతి .50,000 వెండి ఆభరణాలు కోనుగోలు పై రూ 100 ఎం.జి గోల్డ్ కాయిన్ ఉచితం పొందండి.
నిర్వహకులు రాధ గంటచాల మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక జ్యువెలరీ స్టోర్ మా ఆర్ ఆర్ జువెలరీ. మా వద్ద అన్ని ఆభరణాలు హాల్మార్క్ కల్గినవి మీ పాత ఆభరణాలను మీ కొత్త డిజైన్ తో మీ అందిస్తాం. అదే మా ప్రత్యేకత, మా దగ్గర అని రకాల వెండి ఆభరణాలను దొరుకుతాయి. 50,000 కంటే ఎక్కువ డిజైన్ల నుండి ఎంచుకోవచ్చు హైదరాబాద్ ఆర్.ఆర్. జ్యువెలర్స్ వారి అతిపెద్ద లగ్జరీ ఆభరణాల దుకాణాన్ని అనుభూతి చెందటానికి సిద్ధంగా ఉండండి.