...

కోట్ల బిజినెస్ నుండి సినిమాల్లోకి..

ఇండస్ట్రీ అంటే ఏంటో బొత్తిగా తెలియని మనిషి. మెకానికల్‌ ఇంజనీర్‌ టు సినిమా నటుడు ఎలా అయ్యాడు?

ఆ జర్నీ చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నటునిగా రాణించాలని ఎంతోమందికి ఆశ ఉంటుంది.

ఆ ఆశను నెరవేర్చుకోవటానికి దారి మాత్రం దగ్గర్లో కనిపించదు.

అలాంటి ఒక దారిని సెట్‌ చేసుకునికోవటానికి చాలా ప్లానింగ్‌తో

ఓపక్క వ్యాపారాన్ని మరో పక్క తన కలను నెరవేర్చకోవటానికి ఏం చేశాడో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు.

వెరీ ఇంటెలిజెంట్‌ ఆర్టిస్ట్‌ మాగంటి శ్రీనాద్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా

తన ప్రస్థానాన్ని ప్రారంభిం ‘మ్యాన్షన్‌హౌస్‌ మల్లేశ్‌’ సినిమాతో సోలో హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

తన లైఫ్‌ స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది. ట్యాగ్‌తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో

అనేక విషయాలను తన కుటుంబం గురించి ఎన్నో విషయాలను చెప్పారు. ఇంటర్వూ బై శివమల్లాల

Also read this : సినిమా రేంజ్‌ వెబ్‌సిరీస్‌ హరికథ కథ…

Maganti Srinath Exclusive interview
Maganti Srinath Exclusive interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.