ఈ వీకెండ్ షాకింగ్ స్థాయి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి..

వీకెండ్ వచ్చిందంటే చాలు.. థియేటర్లకే కాదు.. ఓటీటీకి కళ వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీకెండ్‌లోనూ కొన్ని సినిమాలు కాదు.. చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ముఖ్యంగా నేడు (శుక్రవారం) షాకింగ్ స్థాయిలో ఏకంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 33 ఓటీటీలోకి వచ్చాయి. ఈ వారం అమెజాన్ ప్రైమ్‌దే హవా. ఇక ఏ ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి ఏమేం సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయో చూద్దాం.

అమెజాన్ ప్రైమ్

సింగిల్ – తెలుగు సినిమా

సుశీల సుజిత్ – మరాఠీ మూవీ

బెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ – హిందీ సినిమా

మట్ లాక్ సీజన్ 1 – ఇంగ్లీష్ సిరీస్

జొరకయ్యా తట్టుంగ – తమిళ సినిమా

గ్రౌండ్ జీరో – హిందీ మూవీ

భోల్ చుక్ మాఫ్ – హిందీ సినిమా

అంటిల్ డాన్ – ఇంగ్లీష్ మూవీ

గుల్కండ్ – మరాఠీ సినిమా

పారిస్ ఇన్ బాలీ – ఇండోనేసియన్ మూవీ

ద అకౌంటెంట్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా

నెట్‍‌ఫ్లిక్స్

కె.ఓ – ఇంగ్లీష్ సినిమా

మెర్సీ ఫర్ నన్ – కొరియన్ సిరీస్

స్ట్రా – ఇంగ్లీష్ మూవీ

ద సర్వైవర్స్ – ఇంగ్లీష్ సిరీస్

గోల్డెన్ సిక్స్‌టీన్స్ సీజన్ 1 – జపనీస్ రియాలిటీ షో

జాట్ – తెలుగు సినిమా

హాట్‌స్టార్

దేవిక & డానీ – తెలుగు సిరీస్

గెట్ ఎవే – ఇంగ్లీష్ మూవీ

ఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 – ఇంగ్లీష్ సిరీస్

ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ – ఇంగ్లీష్ సినిమా

వై 2 కే – ఇంగ్లీష్ మూవీ

జీ5

ఛల్ కపట్ – హిందీ సిరీస్

సన్ నెక్స్ట్

లాల్ సలామ్ – తెలుగు డబ్బింగ్ సినిమా

జిగేల్ – తెలుగు మూవీ

ఆహా

వడక్కన్ – తెలుగు డబ్బింగ్ మూవీ

ఒక యుమడి ప్రేమకథ – తెలుగు డబ్బింగ్ సినిమా

లయన్స్ గేట్ ప్లే – మూవీ

చౌర్య పాఠం – తెలుగు సినిమా

కోడ్ 8 – ఇంగ్లీష్ మూవీ

హై ఫోర‍్సెస్ – చైనీస్ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

లఫంగే – హిందీ సిరీస్

బుక్ మై షో

ద లాస్ట్ విష్ – తెలుగు డబ్బింగ్ మూవీ

మనోరమ మ్యాక్స్

పట్త్ – మలయాళ సినిమా

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *