Megastar on Time Square : స్వయంకృషితో ఎదిగిన నిలువెత్తు సినీ శిఖరం మెగాస్టార్. కళారంగంలో కృషి చేసినందుకు చిరంజీవికి భారత ప్రభుత్వం జనవరి 25న పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది.ఈ క్రమంలో ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ అరుదైన సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. తెలుగు ఎన్నారై రాజు అల్లాడ ఆధ్వర్యంలోని నిర్వహించిన పలువురు ఈ కార్యక్రమంలో పలు ఎన్నారైల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు అందించారు.న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి దృశ్యాలతోపాటు ఆయన కోసం ఓ ప్రత్యేక సందేశం కూడా ఉంది. అందులో “భారత అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను సాధించినందుకు మెగాస్టార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు” అంటూ అందులో రాసి ఉంది.
ఇక ప్రజాసేవ కేటగిరిలో పద్మవిభూషన్ పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడుకు కూడా తెలుగు ఎన్నారైలు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో పలు ఎన్నారైల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.Megastar on Time Square
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?
TS స్థానంలో TG అనే అక్షరాలు ఉండేలా చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్రతిపాదనలు
సిద్ధం చేసింది. ఆదివారం సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో లాంఛనంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశముంది.
బడ్జెట్ సమావేశాల ముందు జరుగుతున్న ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మంత్రిమండలి.
పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే హామీల అమలుకి కూడా ఈ మీటింగ్ లోనే స్పష్టత రానుంది.
కాగా, వాహనాల నెంబర్ ప్లేట్లపై అక్షరాలు మార్చడం వల్ల కొత్తగా ఒనగూరే ప్రయోజనమేంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవి AP అవి ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఆ పేరు మిగిలిపోగా..