సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు సినిమాకు అందించిన సేవలకు పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి ఆయన పూర్తి అర్హులంటూ ట్వీట్ చేశారు.
ఆ అవార్డుకు ఎంపికైన మరో హీరో అజిత్ సాధించిన ఘనత తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
అలాగే, పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌లకు అల్లు అర్జున్ విషెస్ తెలిపారు.
సంజు పిల్లలమర్రి
Also Read This : ఓరి మ్లేచ్యుడా అంటూ ఈ ఇడియట్ అందరికి మాస్ మహరాజయ్యాడు….
