Nata Kireeti :
నవ్వుల మహరాజు నిజజీవిత కథేంటో చూస్తే షాక్ అవుతారు…48 ఏళ్ల పూర్తి జర్నీ…
–యన్టీఆర్ గారి ఇంట్లో పుట్టిన సొంత మనిషి…
–వ్యక్తిగతంగా ఆయనతో ఎంతో పరిచయం..
–యన్టీఆర్ గారి ఇంట్లో పుట్టాను అని పదేపదే చెప్తారు?..
–ఆ కథేంటి? యన్టీఆర్ గారికి ఈయనకి సంబంధం ఏంటి?
–అంత పెద్ద పరిచయం ఉన్న మనిషి, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ యాక్టింగ్…మరి సూసైడ్ ఎందుకు?
– 21 రోజుల ప్రేమ పెళ్లిగా ఎలా మారింది?
– ఐదు దశాబ్దాల సుధీర్ఘ నటనానుభవం…
– ప్రపంచ నలుమూలలా ఫ్యాన్స్ ఉన్నా కూడా ఎందుకు మాస్ స్టార్‌హీరో కాలేకపోయారు?
– కామెడిని హీరోని చేశారు..కామెడికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు…ఆయనే నటకిరీటి రాజేంద్రప్రసాద్..
ఆయన 48 ఏళ్ల ప్రస్థానం గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. బన్నీతో నాకు పోలికేంటి? నా బిడ్డలాంటి అల్లు అర్జున్, సుకుమార్‌లతో నాకేం గొడవలు ఉంటాయి? ఇలాంటి ఎన్నో విషయాలను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌తో మాట్లాడారు నవ్వుల మహరాజు రాజేంద్రప్రసాద్….ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : బన్నీ ఐ లవ్ యూ– నటకిరీటి రాజేంద్ర ప్రసాద్