టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు.
ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా ద్వారా వెల్లడించారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు.
ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే సమంత నుండి ఇటువంటి బాధాకరమైన స్టోరీ పెట్టడం చూసి
ఫాన్స్ అందరు నిరాశ వెక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు.
సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఒక ఆంగ్లో ఇండియన్.
ఇటీవల సమంత మాట్లాడుతూ – తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో తన తండ్రి పాత్ర చాలా ఉందని సమంత ఎమోషనల్‌గా గుర్తు చేసుకుంది.
ఇప్పటి వరకూ జోసెఫ్ ప్రభు ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉంటారు? అనే విషయాన్ని సమంత ఎవరికీ చెప్పకుండా దాచింది.
సంజు పిల్లలమర్రి
Also read this : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ 10వ వర్ధంతి…