AR.Rehman Divorce :
ఆస్కార్ విజేత భారతదేశం గర్విచదగ్గ గొప్ప సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ తన భార్యతో విడిపోతున్నట్లు ట్విట్లర్ వేదికగా స్పందించారు.
మనసు విరిగిపోయిన తర్వాత మళ్లీ ఆ మనసు అతకదని ఆయన అన్నారు.
తన భార్య సైరాభాను తాను 30 ఏళ్లు బంధానికి తెరపడింది అని తెలిపారాయన.
ఈ బంధానికి ఎండ్ పాయింట్ వచ్చేసింది అని బుధవారం తెల్లవారుజామున తెలియచేశారు.
రెహమాన్ నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే తన టీమ్‌లో పనిచేసే ఇండియన్ టాప్ బేసిస్ట్ గిటారిస్ట్ మోహిని డే కూడా తన భర్తతో సెపరేట్ అవుతున్నట్లు ప్రకటించింది.
ఆమె ప్రకటన వెలువడిన తర్వాత ఈ కథ ఎటువైపు మళ్లుతుందో అని అనేక కథలు వెలువడుతున్నాయి.
శివమల్లాల
Also read this : డిసెంబర్ 20న అల్లరినరేశ్ ‘బచ్చలమల్లి’…