AI :
ఒక ఫోటోతో ఎంత పెద్ద కథనైనా చాలా సులభంగా చెప్పొచ్చు. అలాంటి ఫోటోలను ఎంతో అపురూపంగా దాచుకుంటాం.
అలాంటి ఫోటో ఒకటి వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొడుతుంది. కొంతమంది గృహిణులు మామూలుగా తమ రోజువారి వంటపని చేసుకుంటున్నారు.
వారంత ఒక క్రమపద్ధతిలో ఉండి పని చేసుకుంటున్నప్పుడు అందరికి ఒకలా కనిపిస్తే
ఆ ఫోటో తీసిన వ్యక్తికిమాత్రం వారిలో ఒక అద్భుత ఆకారం కనిపించటంతో ఫోటో క్లిక్‌మనిపించాడు.
కట్‌చేస్తే ఆ ఫోటో చూసినవారందరికి షాక్. ఫొటోలో సాయిబాబా దర్శనమివ్వటంతో అవాక్కయరంతా… మీరు చూసేయండి ఆ ఫోటోను ఒకసారి….
ఇదంతా నిజమే అనుకుంటున్నారా! ఇది ఏఐ సృష్టించిన మాయ అంటే నమ్మలేకపొతున్నారు కదా.
కానీ అది నిజం ఉదాహరణకు ఎవరి ఫోటో అయినా తీసుకొని ఏఐలో కరెక్ట్ కమాండ్ ఇస్తే దాదాపుగా తొంబై శాతం మీరు అనుకున్న ఫోటో ప్రత్యక్షమవుతుంది
అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారో అనేది చాలా ఇంపార్టెంట్.
ఇలాంటి ఫోటోలని దేవుడనో మరో రూపమనో నమ్మే ముందు అది టెక్నాలజీ అనుకొండి తప్పా మరో విధంగా అనుకోని మోసపోవద్దు.
Also read this : నవంబర్22న గ్రాండ్‌గా విడుదలవ్వనున్న కె.సి.ఆర్…