Manasa Varanasi :
మానస వారణాసి, హైదరాబాద్ లో పుట్టి మలేషియాలో చదువు పూర్తి చేసుకుని మిస్ ఇండియా 2020 టైటిల్ కైవసం చేసుకుంది.
ఇప్పుడు యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తన మాతృభాష అయిన టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది
మిస్ ఇండియా తరువాత మిస్ వరల్డ్ కి వెళ్ళింది.
ఆ తరువాత సినిమా మీద ఆసక్తితో పాండిచ్చేరి వెళ్లి అక్కడ 10 రోజులు థియేటర్ యాక్టింగ్ చేసి సినిమాలో అరంగేట్రం చేసింది.
తన మొదటి సినిమా “దేవకీ నందన వాసుదేవ” లో రాజమండ్రి అమ్మాయిగా సత్యభామ పాత్ర లో కనిపించబోతుంది.
మానస వారణాసి మాట్లాడుతూ : “ఈ సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. మా డైరెక్టర్ అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
అయన చాలా కూల్ అండ్ కామ్. ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు.
మా ఇంట్లో కూడా అవే పాటలు మళ్ళీ మళ్ళీ వింటున్నారు అంత బాగున్నాయ్ పాటలు. తెలుగులోనే కాకుండా తమిళ్ బాషా లో సంతోష్ శోభన్ తో మరో సినిమా చేస్తున్నాను” అన్నారు.
సంజు పిల్లలమర్రి
Also Read This : నవంబర్22న గ్రాండ్‌గా విడుదలవ్వనున్న కె.సి.ఆర్…