హరుడు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, గ్లింప్స్‌ లాంచ్‌ చేసిన –ఆర్జీవీ

RGV :

పవర్‌ఫుల్‌ టైటిల్‌ ‘హరుడు’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను , గ్లింప్స్‌ను ఆర్జీవీ గారు విడుదల చేసి చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ తెలియచేశారు.

మైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై డాక్టర్‌ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్‌ ప్రవీణ్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హరుడు’. శ్రీహరి, హెబ్బా పటేల్,వెంకట్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు.

రాజ్‌ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

శ్రీహరి మాట్లాడుతూ : ‘‘ మా ఫస్ట్‌ పోస్టర్, టీజర్‌ ఆర్జీవీ గారి చేతులమీదుగా రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది.

నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ : ‘సినీ నిర్మాణరంగంలోకి శ్రీహరి గారి ప్రొద్బలంతో అడుగుపెట్టాం. మా బ్యానర్‌ విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నా.

మా పోస్టర్‌ రిలీజ్‌ చేసినందుకు ఆర్జీవీ గారికి థ్యాంక్యూ’ అని చెప్పారు.

 Also Read This : అల్లు అర్జున్‌ మాస్టర్‌స్ట్రోక్‌….

Kartheeka Masam
Kartheeka Masam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *