Niharika Konidela :
టాలీవుడ్ బంగారం అని నిహారిక కొణిదెల గురించి ఈ రోజు ఒక పోస్ట్ వచ్చింది.
టాలీవుడ్ బంగారమా? ఎందుకు, ఎలా? ఏంటి? అని ఆ పోస్ట్ పెట్టిన దర్శకుణ్ని అడిగితే సార్ ..ఆమె నిజంగా ఎంతో బంగారం.
కారణం ఏంటంటే ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్లకి అవకాశం ఇచ్చి వాళ్లను స్టార్స్‌గా చిత్ర పరిశ్రమలో నిలబెడుతుంది.
ఇంతకంటే ఒక మనిషిని బంగారం అనటానికి అర్హత ఏముంటుంది అని ఎదురు ప్రశ్నించారు.
అందుకే మా సినిమా ‘ట్రెండింగ్‌లవ్’ మొదటిలుక్‌ను ఆమె బంగారంలాంటి చేతులతో ప్రారంభిస్తున్నాం అన్నారు.
మిగతా విషయాలన్ని ఆమె ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన తర్వాత మీకే తెలుస్తాయి అన్నారు ట్రెండింగ్‌లవ్ చిత్ర దర్శకుడు హరీశ్ నాగరాజ్…
Also Read This : భగవద్గీత చేయడానికి కారణం ఇదే…