మాజీ మంత్రి కే టి ఆర్ (KTR) ఇటీవల మంత్రి కొండా సురేఖ పై పరువునష్ట దావా వేసిన విషయం అందరికి తెలిసిందే.
సోషల్ మీడియాలో తనపైన జరిగే ట్రోలింగ్స్ కి కే టీ ఆర్ (KTR) కి సంబంధం ఉందని మంత్రి సురేఖ గారు కామెంట్స్ చేసారు .
అదే సమయం లో అక్కినేని ఫ్యామిలీ ని వ్యక్తిగత విషాలను అలాగే హీరోయిన్ సమంతా పేరు కూడా తెరపైకి తీసుకొని వచ్చింది.
రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావొద్దని
ఎలాంటి వాక్యాల వల్ల మనుషుల మనోభావాలు దెబ్బతింటాయి అని సమంతా అన్నారు.
ఈ విషయం పైన కొండా సురేఖ గారు సమంతా కు సారీ చెప్పారు.
ఇక అక్కినేని నాగార్జున దీనిపై స్పందించి కొండా సురేఖ పైన పరువునష్టం దావా కింద 100కోట్లు వేశారు.
సారీ చెప్పిన రాజి పడే ఆలోచన లేదన్నారు.
ఇప్పటికే కోర్ట్ లో నాగార్జున ,సాక్షుల వాగ్మూలాని న్యాయస్తానం లో నమోదు చేయగా మంత్రి సురేఖ గారి పై నోటీసులు జారీ చేసారు ఈ నెల 23 వ తేదీ అక్టోబర్ న విచారణ వాయిదా వేసింది.
కే టీ ఆర్ (KTR) కూడా కొండా సురేఖ పై పరువునష్ట దావా వేసినట్లు ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు వేశారు.
అలానే (BRS) బి ఆర్ ఎస్ నేతలు బాల్యసుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా
దాసోజు శ్రవణ్ సాక్షులుగా పేర్కొన్నారు.
నేడు న్యాయస్థానం లో విచారణ జరగగా, ఈ నెల 18 కి విచారణ వాయిదా పడింది.
Also Read This:మొత్తానికీ “క”మూవీ రిలీస్ డేట్ వచ్చేసింది.