సిరీ లేళ్ల అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అసలు సిరీ లేళ్ల ఎవరు తాను చేసింది ఒక సినిమా ఐనప్పటికీ ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగటానికి కారణం?
సిరి లేళ్ల ఆస్ట్రేలియా లో మాస్టర్స్ కంప్లీట్ చేసి చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది.
ఇంట్లో పెల్లి అనగానే రెండేళ్లు టైం కావాలి అని ఇంట్లో ఒప్పించి ఆలా ప్రథినిది -2 లో కథానాయకి గా ఆవకాశం రావటం నా అదృష్టం అని నారా రోహిత్ అంటే నాకు ముందు నుంచి ఇష్టం అని చెపకొచ్చింది.
నారా చంద్రబాబు నాయుడు గారు సతీమని భువనేశ్వరి గారు ప్రతినిధి-2 చూసి సిరి లేళ్ల నారారోహిత్ సరైన జోడి అని భావించి ఇరు కుటుంబసభ్యులు వీరిద్దరికి పెళ్ళి
నిశ్చయించారు.
నారా రోహిత్ కీ సిరి లేళ్ల ఈ నెల 13th నా ఇరువురికి ఎంగేజ్ మెంట్ జరగనుది.
మొత్తానికి చంద్రబాబు గారు సీఎం ఐనా తరువాత నారా వారి ఇంటి నుంచి పెళ్ళి వార్త
నారా అభిమానులకి పండుగ వాతావరణం తిసుకొచ్చింది.
Also Read This:క్రికెటర్లకు కాంట్రాక్టులు.. హైదరాబాదీలకు బొనాంజా