...

ఈ వారం (OTT ) మూవీస్ & వెబ్ సిరీస్.

ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీ(OTT) లో పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం

అమెజాన్ ప్రైమ్ :
1 . స్త్రీ – 2 తెలుగు డబ్ (10th oct 2024)
2 . స్నేక్స్ & లాడ్ర్స్ తెలుగు డబ్ (18th oct 2024)

నెట్ ఫ్లిక్స్ :

1. మత్తువదలరా -2 (11th oct 2024)
జీ 5 :

1.వేద -తెలుగు డబ్ (10th oct 2024)

సన్ నెక్స్ట్:

1: శబరి -తెలుగు డబ్(10th oct 2024)

ఆహా:

1: వెయ్ దరువై (11th oct 2024)

2: గొర్రె పురాణం (10th oct 2024)

ఈ టీవీ విన్ :

1: పైలం పీలగా (10th oct 2024)

డిస్నీ + హాట్ స్టార్:

1: 1000బేబీస్- తెలుగు డబ్ (18th oct 2024 )

 

Also Read This :“గేమ్ చేంజెర్” రామ్ చరణ్ కోసం రాసిన కథ కాదా ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.